Your Ad Here

Monday, January 11, 2010

mogudu pella hot sex storie top best storie

భర్త మనసెరిగిన భార్యేప్పుడు పడగ్గదిలో శయనేషు రంభే...మనసెరిగిన మగాడి కోసం మహారాణి చెలికత్తె అయింది. ఆ వైనం ఏమిటో తెలిసా మనసా...మనసాస్మరామి. అద్దంలో తన ప్రతిబింబాన్ని మరోసారి చూసుకుంది శృతి,చెలికత్తె గెటప్ లో వున్నా,ముగ్దమనోహరంగా, రాచఠీవి ఒలికించే మహారాణిలా వుంది. ఆ సొయగం,ఆ సొగసు..ఆ నునువైన శరీరం,నిండైన అవయవ సౌష్టవం అమ్మాయిలకు సైతం మతి పోగోట్టే మంచు శిల్పంలా వుంది.

ఆ క్షణమే శృతికి కిరీటీ గుర్తోచ్చాడు.ఇప్పుడు...ఈ క్షణం తననిలా చూస్తే...అతని చేతులు వూరుకుంటాయా?అతని చేతలు వేగవంతమవ్వవూ...ఆ ఆలోచనే ఆమెలో గులాబీ మొగ్గలను పూయించింది. అప్రయత్నంగా ఆమె చేయి గుండె మీదికి వచ్చి చేరింది.ఆ గుండెలో కొలువున్న తన ప్రియ వల్లభుడు గుర్తొచ్చాడు.


ఏయ్ కిరీటీ....గుండె లోపల ఏం చేస్తున్నావు?ఇక్కడ నా ఆలోచనలు నా శరీరం మొత్తాన్ని పట్టి కుదిపేస్తున్నాయి. అనుకుంది ముద్దుగా........

శృతి కిరీటీ పెళ్ళయి ముచ్చటగా మూడెళ్ళయింది.ఇద్దరిదీ అనుకూల దాపత్యం.మనసు నిండా ఆ ఆస్తికన్నా విలువైనా ప్రేమనే ఆస్తి వుంది.కిరిటీని ప్రేమించి పేళ్ళి చేసుకుంది.ఇద్దరికా ఇద్దరే....వెనుకా ముందు ఎవ్వరూ లేరు.

కిరీటీకి శృతి అంటే ప్రాణం....శృతికి కిరీటి అంటే తన సర్వస్వమూ..... అతని జ్ఞాపకం ఆమెకెప్పుడూ మధురోహల సమానమే.అతనితో కలయిక ఆమెకెప్పుడూ అనుభూతి పర్వంతమే అతని చేతిలో శృంగార శిల్పంగా రూపుదిద్దుకుంటుంది.అతనితో ప్రధమ సమాగం గుర్తొచ్చింది.

తొలిరేయి తన తనువు రేపిన తపనల మీద తరట్లాడిన అతని పెదవుల అల్లరి గుర్తొచ్చింది. విశాలమైన గది...గది మధ్యలో ఎత్తయిన వేదికలాంటి అతి ఖరీదైన పట్టే మంచం..అగరొత్తులు,చందన చర్చితమైన సుగంధ ద్రవ్యాలా పరిమళాలు...పళ్ళు..పాలు..పూలు..అలంకరణలు....వాళ్ళ అద్భుత ప్రధమ సమగానికి సాక్షి సంతకల్లా వున్నాయి.

పాల రాతి నేల మీద శృతి అడుగుల శబ్దం....లయబద్ధంగా వినిపిస్తోంది.కిరీటి తలేట్టాడు. నిలువెత్తు సౌందర్యం నడిచొస్తున్నట్లు వుంది.అందమా, అభిజాత్యమా?ఆకర్షణ..అప్పుడే విరబూసిన తొలి ఆకర్షణ అర్ధంకాని అమోమయావస్థలో.....అతను తనను తానే మరచిపోయాడు.

శృతి కిరీటిని సమీపించింది.ఆమె శరీరం నుంచి మత్తయిన పరిమళం......అది అతని మనసునూ,శరీరాన్ని స్పృశిస్తోంది.ఆమె ఖచ్చితంగా పద్మినీ జాతి స్త్ర్రీయె అయి వుంటుందా?

ఎత్తయిన పట్టె మంచం ఎక్కడానికి చిన్న స్టూలు లాంటిది ఉంది.ఆమె స్టూలు మీదికి ఎక్కి,మంచం పైకి ఎక్కబోయింది.

వద్దొద్దు..కిరీటి అన్నాడు.నీ సుకుమారమైన పాదం ఆ కఠినమైన స్టూలు మీద పడడానికి వీల్లేదు.అంటూనే తను కిందకి వంగి తన వీపును మెట్టుగా చేసుకోమని మంచం మీదికి ఎక్కమన్నాడు.

ఆమె సంశయయించింది.అతను లాభం పొందుతున్నాడు.ఆమె పొట్ట మీద ముద్దుపేట్టుకున్నాడు. ఆమెకు కిలకించితం మొదలైంది.

మీ వీపు మీద నేను పాదం మోపడమా....అమ్మో...తప్పు తన ఆల్చిప్పలాంటి కళ్ళను అటు ఇటూ తిప్పుతూ ముగ్దమనోహరంగా తన మంగళ సూత్రాలను కళ్ళకు అద్దుకుంది.

తప్పదు....ఇది నీ ప్రాణనాథుని శాసనం అంటూ కిందికి వంగాడు.....అతను భార్యవైపే చూస్తూన్నాడు క్రీకంట.

శృతి కుడి కాలిని పైలి లేపింది.చీర కుచ్చెళ్ళను కొద్దిగా పైకి జరిపింది.తెల్లటి ఆమె పాదాలు....ఆమె నునుపు దెరిన ఆమె కాళ్ళు......ఆమె అతని వీపును మెట్టుగా చేసుకొని మంచం మీదికి ఎక్కింది. రామపాదం సొకి రాయి అహల్యగా మారిందంట.

నీ పాదం సొకి నా వీపు ఏమవుతుందీ అన్నాడు నవ్వుతూ కిరీటి.

ఆమె ఒంటి మీద ఏ అచ్ఛధన లేదు.ఆ మాట కొస్తే అతని ఒంటి మీద వస్త్రాలు బహిష్కరించబడి చాలా సేపైంది

నీ పాద స్పర్శతో నా వీపు పునీతమైంది.కాస్త తీపి బాధ కూడా మొదలైంది.ముద్దుతో మందు వెయొచ్చుగా......అన్నాడు కిరీటి.

శృతి అతని వీపు మీద తన పాదం పడ్డచొట పెదవులతో అద్దింది.

నా శరీరమంతా నీ పాద స్పర్శ తగిలితే ఎంత బావుండేది.నీ ముద్దుల స్పర్శతో తడియారని జ్ఞాపకంగా నిలిచిపోయేది.ఆమె అతని వీపు మీద శయనిచింది.

రెండు అనాభాదిత దేహలు ఓ చిత్రకారుడు శృంగార కుంచెతో ప్రాణం పొసుకున్నట్టు.ఆ ఇద్దరి ఊపిరి ఆ చల్లటి గదిని నులి వెచ్చగా మారుస్తోంది.అతని వీపుని ఆమె ఎద అందాలు తీపి గాయాలు చేస్తూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి.

కిరీటి వెల్లకిలా తిరిగాడు.ఆ చిన్నపాటి కదలిక ఉలిక్కిపడింది శృతి.అతని చేయి ఆమె నడుంని చుట్టేసింది.

దేనికైనా సమ ఉజ్జీ అవసరం.....గుండెతో గుండెను ఢీ కొట్టాలి....అతని చతుర్లు ఆమెకు అర్థమయ్యాయి.ఆమె ఆక్షణం సిగ్గుపడలేదు.మనసైన వాడి దగ్గర మనువాడిన మగాడి దగ్గర,సిగ్గు,బిడియం వుండకూడదన్నది ఆమె థియరీ.

ఆమె పడుకునే అభిసారిక భంగిమని అభినయించింది.వెన్నెల కిరణాలు ఆమె మేనిఛాయ మీద పడి పరావర్తనం చెంది ఇంద్రధనస్సుగా మారినట్టు వుంది ఆమె భంగిమ.

అతను ఆమె పలుచటి పొట్ట మీద ముద్దు పెడుతూ ''పూర్వం రోజుల్లో రెండు రాళ్ళతో అగ్గిని పుట్టించేవారట తెలుసా'' అని అడిగాడు.

''అవునా''......ఆమె ఆశ్చర్యాన్ని అభినయించింది.

''అవును.....కానీ వారికి తెలియదెమో నీలాంటి అందమైన అమ్మాయి తరసపడితే రెండు శరీరాలతో కూడా అగ్గిపుట్టించవచ్చని''

''అంటే''.....ఆమె అర్థమయ్యి అవ్వనట్టు అడిగింది.ఆ అగ్గి తమ మధ్య పుడితే చూద్దామన్నా(అనుభవిద్దామన్నా) తహ తహ ఆమెకు వుంది.

''ఇలా''......అంటూ ఆమెను హత్తుకున్నాడు.

ఉచ్ఛాస నిచ్ఛాసాలు ఆ గదిని వెచ్చబరుస్తుంటే రెండు శరీరాల రాపిడి వేనవేల విద్యుత్ ప్రకంపనలను సృష్టిస్తోంది.రెండు మనసుల పెనవేతలతో,రెండు శరీరాల రాపిడితో పుట్టే విద్యుత్ జీవితంలో వెలుగు నింపడానికి సరిపడా తయారవుతుందెమో.

ఆమె శరీరమంతా ఏదో మత్తు ఆవహించుకున్న ఫీలింగ్.అతని శరీరం స్వేధపూరితమైంది.కలయిక ఇంత అద్భుతంగా వుంటుందా? అనిపించింది ఆ ఇద్దరికీ అలా తెల్లవార్లు వాళ్ళిద్దరి మధ్య అగ్గి రాజుకుంటూనే ఉంది.

తెల్లవారు ఝూమున ఆమె వడిలో తల పెట్టి,ఆమె నడుం ఒంపుతో ఆడుకుంటూ...ఆమె సాన్నిహిత్యాన్ని ఆస్వాధిస్తుంటే ఆమె తల వంచి అతని పెదవుల మీద ముద్దు పెట్టుకుంది.
ఆమె మంచం దిగబోతుంటే అతను ముందే దిగి తన వీపు మీద పాదం పెట్టి దిగమన్నాడు.

''అబ్బ.....నాకు యిబ్బందిగా వుంది.సరే మా తాతల కాలం నాటి మంచం అని ఈ ఎత్తయిన మంచం మీద

మా బామ్మ మీద ప్రేమ కొద్ది శోభనం ఏర్పాటు చేయించడం నా తప్పయిపోయింది.''

''అవునవును...హిమలయ పర్వతమంత ఎత్తున్న ఈ పట్టేమంచం మీద మీ తాతయ్య ఎలా ఎక్కేవాడో.....?''

''అప్పట్లో మా తాతయ్య మహా పొడిగరి...తన ఎత్తుకు తగ్గ మంచం హుందగా వుండాలని చేయించారు.మా బామ్మ ఈ మంచం పైకి ఎక్కడానికి చిన్న నిచ్చెన వేసుకునేది.లేదా ఓ దాసీని వంగీమని ఆమె వీపు మీద నుంచి మంచం మీదికి ఎక్కేది.''చెప్పింది శృతి.

''అంటే నువ్వు నా మీద నుంచి ఎక్కినట్టు''అన్నాడు కిరీటి.

''ఛ.....ఛ...అవేం మాటలు''నొచ్చుకున్నట్లు అంది.

''ఏంతైనా మహారాణివి కదా''...అన్నాడు ఆటపట్టిస్తూ.

''మీ దగ్గర మహారాణిని కాదు''...అంది అతని జుట్టు చెరిపెస్తూ.

'మరి....పాత రాజుల సినిమాల్లోని చెలికత్తెవా? ఏడువారాల నగలతో మహారాణివి చెలికత్తెవి అవుతావా?'' అన్నాడు సరదగా...

''మీకోసం చెలికత్తెనే అవుతాను''అంది సీరియస్ గానే.

ఆ టాపిక్‍ అంతటితో ముగిసింది.ఇది జరిగి సంవత్సరం అయింది.సరిగ్గా అ వెళ వాళ్ల ప్రథమ వివాహ వార్షికోత్సవం.........

జానపద సినిమాలో సిడిప్లేయర్ ద్వారా చూసి తనకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా సినిమా కాస్టూమర్ ద్వారా చెలికత్తె డ్రెస్ కుట్టించింది.

సాదసిదగా ఏ ఆభరణాలు లేకుండా చెలికత్తె డ్రెస్ లో,అజ్ఞాతంగా చెలికత్తె వేషంలో వున రాజకుమారిలా వుంది శృతి.

కిరీటి ఆ గదిలో ముస్తాబు చేసి మొదటి రాత్రి గుర్తు చేసుకున్నాడు.అదే వాతావరణం....అదే పరిమళం...అదే ఆత్రం...తలెత్తి చూశాడు ఎదురుగా శృతి ఒక్క క్షణం ఆశ్చర్యం...మరుక్షణం విస్మయం ఆ పై క్షణం సంభ్రమాశ్చర్యమిలితం.

''ఏయ్......శృతీ ఏమిటిది...ఎప్పుడూ నగల ధగధగలతో మహారాణిలా మెరిసి పోయే నువ్వు....ఇలా అచ్చు జానపద సినిమాల్లో చెలికత్తెలా''

''అవును....మీ చెలి.....కత్తెని'' అంది అతనికి దగ్గరగా వచ్చి.

అతను మంచం ఎక్కబోతుంటే ''ఊహూ..అలాకాదు'' అంటూ తను కిందకి వంగింది.ఆమె వీపు మీద పాదం పెట్టి మంచం ఎక్కాడు.

''ఏమిటిది శృతీ''.....యిబ్బందిగా అన్నాడు.

''శ్రీవారి కోసం,శ్రీమతి మెట్టుగా మారింది.ఇప్పుడు శ్రీమతి శ్రీ వారి పాద స్పర్శతో ఏమవుతుందో'' అంది అల్లరిగా.

ఏమిటిదంతా అడిగాడు ఆమె వక్షం మీద తల పెడుతూ.....

'భార్య భర్తల మధ్య అహం ఉండకూడదు.....నేను మీ కోసం మీరన్నట్టుగా చెలికత్తెని అయ్యాను....ఈ డబ్బు,

అలంకారాలు కేవలం అవసరాలకు.....అందాన్ని ద్విగీణీకృతం చేసుకోవడానికి.....నిజమైన అందం మీకు భార్యగా,

మీ బిడ్డకు తల్లిగా వున్నప్పుడే వుంటుంది.సరదగా మీ కోసం ఈ రోజు చెలికత్తెనయ్యాను....మహారాజా'' అంది.

''ఊహూ.....ఈ చెలికాడు సరిజోడివి.....నా హృదయంలో సగానివి'' అన్నాడు ఆ చెలికత్తె అచ్చాధనలు తొలగిస్తూ......

No comments:

Post a Comment

Do you believe Lawrence Taylor is innocent of the rape charge?

 
Disclaimer:
This site does not store any files on its server.We only index and link to content provided by other sites and also if you feel any copyrighted material is seen in this blog
please feel to write us....kkusuma1984@yahoo.com
eXTReMe Tracker