Your Ad Here

Monday, January 11, 2010

పెళ్ళిచూపులు-2

"ఓహ్.. నమ్మలేకపోతున్నాను" అన్నాను. "ఎందుకు బావ?" అంది మళ్ళి నన్ను కుదిపేస్తు. "నాకు గుర్తున్నట్లు చాల చిన్నపిల్లవి. ఎంత ఎదిగిపోయావు సంధ్య" అన్నాను. తననుంచి కళ్ళు తిప్పుకోలేకపోతున్నాను. "నువ్వుకూడ ఎంత పెద్దవాడివైపోయావు బావ. కాని నేను మాత్రం వెంటనే గుర్తుపట్టాను చూసావా. మొత్తానికి మమ్మల్ని చూడ్డానికొచ్చావు అదే సంతోషం" అంది కళ్ళు గుండ్రంగా తిప్పుతూ. "ఇప్పుడుకూడ పెళ్ళికనొచ్చాడే. మనల్ని చూడ్డానికి కాదు" అంది అత్తయ్య మళ్ళి దెప్పుతూ. "అవునా బావ?" అంది నా భుజం మీద చనువుగా గిల్లుతూ. "మళ్ళి మొదలెట్టావూ చిన్నప్పటి అల్లరి. ఎప్పుడు ఇద్దరం తన్నుకు చచ్చేవాళ్ళం గుర్తుందా? అయినా నువ్వింత అందంగా తయారయ్యావని తెలిసుంటే ముందే వచ్చేవాడ్ని" అన్నాను చిలిపిగా. సంధ్య బుగ్గలు కెంపులయ్యాయి. "పుస్తకాలు కొనుక్కోవాలి. నీకు తెలుసా ఎక్కడ దొరుకుతాయో" అడిగాను. "నాకు తెలుసు బావ. నేను తీసుకెళ్తాను. అయితే నాక్కూడ ఏమన్నా కొనివ్వాలి.. లంచం" అంది నవ్వుతూ. "అలాగె కొనిస్తానుగాని. పద వెళ్ళొద్దాం" అన్నాను. "ఇప్పుడేం పుస్తకాలురా. భోజనం చేసి రెస్ట్ తీసుకోకూడదు. అవన్ని రేపు చూసుకుంటే సరి" అంది అత్తయ్య. "నువ్వండమ్మ. బావకి విజయవాడ చూపిస్తాను" అంది సంధ్య బయలుదేరుతు. "ఇంక బయట ఏవీ తినకుండ రండి. వంట చేసుంచుతాను" అంది అత్తయ్య."అలాగే" అంటూ తలూపుతు బయలుదేరాను. ఆటోలో మెయిన్ సెంటర్ చేరుకున్నాము. "ఇక్కడన్ని పుస్తకాల కొట్లే బావ. నడిచి వెళ్దాము" అంది సంధ్య. దాదాపుగ పదివేల రూపాయిల పుస్తకాలు కొంటుంటే "మరీ ఇంత పుస్తకాల పిచ్చనుకోలేదు నీకు" అంది ఆశ్చర్యంగ. "నా పర్చేస్ అయ్యింది. నీకేం కావాలో చెప్పు కొందాం" అన్నాను. "ఏవీ వద్దు. ఇంటికెళ్దాం పద. నేను ఊరికే అన్నాను" అంది. "అదేం కుదరదు. గిఫ్ట్ వద్దనకూడదు" అన్నాను. దగ్గరలోనే ఉన్న చీరల కొట్టుకు వెళ్ళాము. ఆకుపచ్చ రంగు పట్టుచీర సెలెక్ట్ చేసాను. "అమ్మో ఇంత కాస్ట్లి చీర వద్దు బావ. అమ్మకూడ తిడుతుంది" అంది మొహమాట పడుతు. "ఏవి అనదుగాని. లంగఓణిలో చూసాను. రేపు ఈ చీరలో నిన్ను చూడాలి. అన్నట్లు పెళ్ళికి నాతోబాటు వస్తావుగా?" అడిగాను. "నన్నుకూడ తీసుకెళ్తావా బావా?" అంది చిన్నపిల్లలా సంబరపడుతూ. "మరి. గిరి పెళ్ళిపనుల్లో బిజీగా ఉంటాడు. నాకు వాడుతప్ప ఇంకెవరు తెలియదు. రేపంతా నాకు నువ్వే కంపెని ఇవ్వాలి" అన్నాను. ఇల్లు చేరాము. "చీర బాగుందిగాని. ఇప్పుడు ఇవన్ని ఎందుకురా?" అంది అత్తయ్య నొచ్చుకుంటు. "రేపు ఇది కట్టుకుని బావతో పెళ్ళికెళ్తున్నానే అమ్మా" సంధ్య కేరింతలు కొడుతు. "ఎప్పుడు కాలేజ్ కి ఎగ నామం పెడదామా అని ఎదురుచూస్తుండు. పరీక్షలకి ఎప్పుడు చదువుకుంటావే?" అంది అత్తయ్య. "రేపు పరీక్షలన్నా ఫస్ట్ క్లాస్ గ్యారంటీనే అమ్మా. నువ్వేం భయపడొద్దు." అంది అల్లరిగా. తొమ్మిది గంటలకి అందరం భోజనాలకి కూర్చున్నాము. వద్దంటున్న వినకుండ అత్తయ్య కొసరికొసరి వడ్డించింది. భోజనం చేస్తుంన్నంత సేపు సంధ్య వసపిట్టలా వాగుతూనే ఉంది. "ఇకచాలు ఆపవే" అని గదుముతున్న అత్తయ్య మాటలను అస్సలు పట్టించుకోవట్లేదు. భోజనాలయ్యాయి. "బావా కిళ్ళి వేసుకుంటావా?" అడిగింది సంధ్య. "అదికూడ తెప్పించావా?" అన్నాను. "తెప్పించింది కాదు. ఓన్ మేకింగ్" అంటు తవలపాకులు సున్నం ఉన్న ప్లేట్ ఎదురుగా పెట్టుకుని కూర్చుని " ముందు ఈ వక్క ముక్కలు నములుతూ ఉండు" అంటు కొన్ని వక్కల్ని నా చేతులో పెట్టింది. తర్వాత లేత తవలపాకులకి పాలమీగడలాంటి సున్నం కొంచెం రాసి "ఇప్పుడు వీటిని నములు" అంటు నా చేతిలో పెట్టింది. నేను తను చెప్పినట్లే చేసాను. తనుకూడ అలాగే ముందు వక్కముక్కలు నమిలి తర్వాత తవలపాకులు సున్నం రాసి నోట్లో వేసుకుంది. ఐదు నిమిషాలు గడిచాక "బావ ఏది నీ నాలుక చూపించు" అంది. నా నాలుక ఎర్రగ పండు మిరప రంగులో పండింది. "బావ పెళ్ళయ్యాక పెళ్ళాం ఏం చెబితే అది చేస్తాడు" అంది వెక్కిరిస్తు. "చేతి గోరింటాకు పండితే ఆడపిల్లలకు మంచి మొగుడు దొరుకుతాడు అంటారు. నువ్వు కొత్త థియరీలు కనిపెట్టొద్దు" అన్నాను. "అబ్బో బావకి అన్ని విషయాలు తెలుసే. ఏవో అనుకున్నాను" అంది చేతులు తిప్పుతూ. "ఏవిటే ఆ అల్లరి. వాడేమన్నా అనుకుంటాడేమో అనికూడ చూడకుండ" అంది అత్తయ్య కోప్పడుతు. "ఏవి లేదత్తయ్య. తనలా ఉండటమే బాగుంది. నువ్వు బావ మరదళ్ళ మధ్యకు రావద్దు" అని నవ్వుతు లేచి బాత్ రూముకెళ్ళాను. నోరు పుక్కిలించుకుని చల్లని నీటితో మొహం కడుక్కుని బయటకొస్తుండగ సంధ్య ఎదురొచ్చింది.ఒకళ్ళనొకళ్ళు చూసుకోలేదు, బలంగా గుద్దుకున్నాము. తను తూలి నాపైన పడింది. "సారి బావ. సారి" అంది తను కంగారు పడుతు. "థ్యాంక్స్.. పైన పడ్డందుకు" అన్నాను అల్లరిగా. తన మెత్తని వెచ్చటి వళ్ళు మత్తెక్కిస్తోంది. చిన్నగా వణుకుతున్న ఎర్రని పెదాలు రెచ్చగొడుతున్నాయి. సన్నని నడుముని నా చేతుల్తో చుట్టి మరింత దగ్గరికి తీసుకుని తన లేత పెదాలని నా పెదాలతో బంధించాను. సంధ్య అడ్డు చెప్పకుండా తమకంగా తన పెదాలందించింది. (ఇంకా ఉంది) :hump: 
 


No comments:

Post a Comment

Do you believe Lawrence Taylor is innocent of the rape charge?

 
Disclaimer:
This site does not store any files on its server.We only index and link to content provided by other sites and also if you feel any copyrighted material is seen in this blog
please feel to write us....kkusuma1984@yahoo.com
eXTReMe Tracker